సంగీత సురధార-47

0
3

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 32 – మొదటి భాగం

Advent of Staff Notation:

19వ శతాబ్దం ముందే Staff Notation దక్షిణ భారతీయులకి తెలిసింది. ఇందులో బాలస్వామి దీక్షితార్ ప్రసిద్ధులు. Serfojee of Tanjore – staff notation నేర్చుకొన్నారు. Band మీద సంగీతం notes వ్రాశారు. Melodies అన్ని notation లో వ్రాయబడి ఇప్పటికీ తంజావూరు సరస్వతీ మహల్ లో ఉన్నాయి. Compositions slow march, quick step లో వుంటాయి.

Adoption of Staff Notation

చిన్నస్వామి మొదలియార్ South Indian classic melodies కి staff notation ద్వారా మెరుగులు దిద్దారు. Sharp and flat bar; flat and sharp ప్రత్యేక రాగానికి తీసుకుంటారు. వేంకటశాస్త్రి సంగీత స్వయంభూ ధ్వనితో మధ్యమ కాల మరియు త్రికాల లైనులు. Time values of notes.

Staff Notation

స్వరములు వ్రాయు పద్ధతిని notation అని అంటారు. మన కర్నాటక సంగీతములో, అదే పాశ్చాత్య (western) notation స్వరములను వ్రాయు పద్ధతి. 5 అడ్డ గీతలను సమాంతరంగా గీసి, వాటి మధ్య గుండ్రని చుక్కల ద్వారా వివిధ సంగీత రచనలు ఆయా శైలులతో పాడగలుగునట్లు చేయుదురు. దానికే యూరోపియన్ లేదా వెస్టర్న్ నొటేషన్ అని అంటారు.

Western Notation లో కనబడు Symbols (Technical Terms):

Time Signature:

సంగీత రచనలపైన ఆయా స్వరములకు వేపన సంఖ్యచే ఏర్పడు కొన్ని రకములైన భిన్నములు వేయబడి యుండును (through vibration, fractions).

Repertoire:

గేయముల యొక్క వరుస అని అర్థము.

Timeist:

తాళ జ్ఞానము నందు నిర్దిష్టమన జ్ఞానము కలిగినట్టి కళాకారుడు.

Musical Forms:

సంగీతములో గల వివిధ రచనల యొక్క రీతులు.

Inverse Law:

తంత్రీ పొడవు తగ్గించి మీటినచో ద్వని ఎక్కువగానూ, పొడవు ఎక్కువ చేసి మీటినచో ద్వని తక్కువగానూ వస్తుంది.

Pitch in Music:

ఏదైనా ఒక స్వరము కంటే మరియొక స్వరము ‘తీవ్రత’ను పొంది యుండటం. ఉదా: స కంటే రి ఎక్కువగా ధ్వనించును.

Musical Alphabets:

స రి గ మ ప ద ని స

డో రే మ ఫా సో లా సి

(Doh) (Ray) (me) (fa) (sah) (ha) (si)

మనం సప్తస్వరాలల్లోంచి సరిగమ పదని అను స్వరాక్షరములు తీసుకున్నట్లే పాశ్చాత్యులు కూడా

 C D E F G A B అని పిలుతురు
(స) (రి) (గ) (మ) (ప) (ద) (ని)

Natural Scale or Diatonic scale or major scale.

అది ధీర శంకరాభరణం. Tonic, Super tonic, mediants, major tri subdominants, dominant, submediant, leading note

C-స- D flat; D,E – flat, E, F, F Sharp; G A flat; A, B flat. B.

Staff Notation geographical manner లో చూపిస్తారు. హెచ్చు, తగ్గు స్థాయిలు చూపిస్తారు.

Range అన్నది అన్ని రచనలలోనూ 2 (or) half octave లో ఉంటుంది.

మంద్ర స్వరములు వ్రాయాలన్న extra lines క్రింద వేయాలి. పై స్థాయి వ్రాయాలన్న, extra lines పైన వేయాలి.

5 సమాంతర రేఖలు – 4 spaces

2 sets of 5 parallel lines – separate line of ‘C’ (middle in between)

శంకరాభరణం రాగానికి flat, sharp notation చేయనక్కరలేదు. అవి కానివి అన్నిటికీ కూడా గుర్తులు వేయాలి.

Duration of Notes

Chromatic Scale 12 స్వర స్థానాలు (ద్వాదశ స్వరస్థానాలు) note, ఇంకొక note పెరగటం, Des – Flats, Ascend – Sharp

Tenor – low మంద్ర – female soprano – high female – హెచ్చు

low female – bass – baritone.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here