[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1.మత్స్య, కూర్మ మొదలగు అవతారములు (7) |
5. నిజము (2) |
7. నాణెము/ఎనిమిది గ్రాముల బంగారం (2) |
8. సుందరమైన (3) |
10. వ్యాపారము/పని (2) |
13. తామర పువ్వు (2) |
14. రుక్మిణి సోదరుడు (2) |
16. తిరగబడిన రాత్రి (3) |
17. చెట్టు (2) |
18. కాంతి/ తోచుట, బుద్ధి (3) |
20. వినుట, పాడుట.. మొదలైనవి తొమ్మిది (7) |
నిలువు:
2. కొమ్మ (2) |
3. నాలుక (3) |
3A. మౌక్తికము (2) |
4. విరూపాక్షుడు, వైవస్వతుడు..మొదలగువారు(7) |
6. లక్ష్మి, చింతామణి.. మొదలగు గణపతులు (7) |
9. ఆది లేని వేడుక (2) |
11. పాంచాలి (3) |
12. శ్రీకృష్ణుడి భార్య (3) |
15. భార్య (2) |
18. యుద్ధం నుంచి పారిపోయేవాడు (3) |
19. తుది లేని మంచి మాటలు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 అక్టోబర్ 31 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 86 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 05 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 84 జవాబులు:
అడ్డం:
1) చావలి బంగారమ్మ 5A) గుఆ 6) చండి 7) ఊధస్యం 11) సత్యం 12) స్వేచ్ఛ 14) న్యాయము 15) తిమ్మ 17) గతి 18) తెన్నేటి హేమలత
నిలువు:
2) వల్లి 3) మ్మగు 4) ఆచంట హైమవతి 5) ఆదూరి హైమవతి 8) ధర్మం 9) రసన/రసజ్ఞ 10) కచ్ఛపి 13) దయ 16) మ్మతె 17) గత
సంచిక – పద ప్రతిభ 84 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళిపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]