[‘దేవీ నమోస్తుతే’ అనే భక్తి కవితని అందిస్తున్నారు ఎన్. సాయి ప్రశాంతి.]
[dropcap]హే[/dropcap] దేవి భవభయ హారిణి
హే దేవి దుఃఖ నివారిణి
హే చండి కష్ట వినాశిని
చాముండి భక్త పాలిని
హే దేవి పంకజ వాసిని
హే దేవి మంగళ కారిణి
హే లక్ష్మి సౌభాగ్య దాయిని
హే మాత దారిద్ర్య నాశిని
హే దేవి వీణాధారిణి
హే జనని విద్యా దాయిని
హే వాణి వాక్ స్వరూపిణి
హే మాత అజ్ఞాన నాశిని
హే కాళి దుష్ట వినాశిని
హే దేవి దురిత విమోచని
హే దేవి అభయ ప్రదాయిని
హే మాత మహిష మర్దిని
జగదీశ్వరి కరుణా రూపిణి
ఆర్తజన సంరక్షణి
దేవి సంకట హారిణి
ప్రణమామి సత్య సనాత