సంచిక – పద ప్రతిభ – 87

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఎంత సంపద ఉన్నా కావాలనిపిస్తుంది (9)
6. అయ్యో!..(2)
8. అద్దము (4)
10. ఆనకట్ట తిరగబడింది (2)
12. గసిక, యజ్ఞపాత్ర విశేషము (2)
13. కామధేనువు (3)
14. వ్యాయాయము (2)
15. రూపమా? తడబడింది(4)
16. రాబడి (2)
18. అనురాగము చెదిరింది (3)
19. నిలపవా (3)
20. ఆది లేని సువానగల మొక్క (2)
22. దొరకు (2)
24. ఆది లేని కొడుకు అట్నించిటు (2)
25. ప్రథమ పూజ (6)

నిలువు:

2. బెజ్జము (2)
3. నిర్దాక్షిణ్యం (5)
4. నాటకంలో ఒక భాగం (3)
5. కలహము (2)
7. పొరుగింటి……… (6)
9. రాత్రి 2)
10. సత్యభామ చేత చంపబడిన రాక్షసుడు (6)
11. ఎవరి చేత మాటలు పడనివారు (7)
13. వేశ్య తడబడింది (3)
17. చెదిరిన భూతము (4)
19. కోపం తికమకపడింది (3)
23. తిరగబడిన ఆంగ్ల అదృష్టం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 07 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 87 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 12 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 85 జవాబులు:

అడ్డం:   

1) అర్జునుడు  4) బృహతిక  7) ముదావహము  8) మాహ  10) ఆహా 11) లవణం  13) లోదిమ 14) అనంత 15) న్యాయము 16) తంరభా 18) యము  21) మును  22) అంతర్వాహిని  24) త్రంతంచపం 25) మహామతి

నిలువు:

1) అక్షమాల 2) నుము 3) డుదాలు 4) బృహతి 5) హము 6) కనిహామ 9) హవనీయము 10) ఆదివారము 12) సునంద 15) న్యాయసూత్రం 17) భానుమతి 19) ఆతపం 20) మహిమ 22) అంచ 23) నిహా

సంచిక – పద ప్రతిభ 85 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • కాళిపట్నపు శారద
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here