[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఇక్కడి కంకణానికి అద్దము అక్కర్లేదట! (3) |
3. అందరినీ నవ్విస్తాయి (3) |
8. ఏకాక్షర మాసము కై (2) |
9. మూడు నదులు సంగమించే చోటు (3) |
10. దేవ నర్తకి / ఒక నటి (2) |
13. బాబాలు గాలిలో చేయి తిప్పి భక్తులకు ఇచ్చేది (3) |
14. సంపాదన (3) |
18. అనుకోకుండా ఒకరోజు నటి (2) |
19. ఉత్సాహం, తొట్రుపాటు (3) |
20. చిన్న మూతి కుండ (2) |
23. వ్యక్తిగత జాతకాలను బట్టి గ్రహ కదలికల అధ్యయనం (3) |
24. ధనమా/భూకంప బాధిత దేశం (3) |
నిలువు:
2. పిల్ల కాలువ, సారణి (2) |
4. ఒక జాతక దోషం (2) |
5. అపరిమితం (3) |
6. చేపలు పట్టి వేసే బుట్ట (3) |
7. అతిశయము, ఆవులింత (3) |
11. ప్రపంచంలో లేనిది, దారిద్రము (3) |
12. అష్ట దిగ్గజాలలో ఒకరు (3) |
15. వ్యవహారాల జంట పదం (3) |
16. ముసలితనం, భ్రాంతి (3) |
17. దాసి, కళ్ళంలో మెదిగిన గడ్డి (3) |
21. హిందీ బాబాయ్ (2) |
22. శత్రువు (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 నవంబరు 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద ప్రహేళిక నవంబరు 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 నవంబరు 2023 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- అక్టోబరు 2023 సమాధానాలు:
అడ్డం:
1.గంటము 3. నాబార్డు 8. దీదీ 9. నిర్యాణం 10. ఉక్క 13. అర్భిణి 14. జిగట 18. మోది 19. చింగారి 20. ఈగ 23. ఆత్రంగా 24. అంజన
నిలువు:
2.టర్కీ 4. బాద్షా 5. సుదీప్ 6. అర్యాణి 7. టక్కరి 11. దుర్భిణి 12. లుంగము 15. ప్రమోదం 16. బెంగాలి 17. మంగళ 21. సూత్రం 22. ద్విజ
సంచిక – పదప్రహేళిక- అక్టోబరు 2023కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- కాళీపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.