[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ప్రాపు (3) |
4. దీర్ఘమిచ్చినా ఇవ్వకపోయినా ఇంగువే! (3) |
6. అటునించి దృష్టి తీయుట (5) |
9. రివర్సులో బృహస్పతి (4) |
11. ఈ కృష్ణ సతి నరకాసురుడితో యుద్ధం చేసి అలసినట్లుంది పాపం సగంలో అటు ఇటు అయింది (4) |
13. మొదలు లేని ఎముక మజ్జ (2) |
14. ‘క’ లోపించిన, ‘ము’లో గుడి లోపించిన ఏదుపంది తడబడింది (3) |
15. భూమి (2) |
16. చిన్న రాగినాణెము. (ఇప్పుడు వాడుకలో లేదు). – ఎందుకూ పనికిరాని వాడిని దీనికి కూడా కొఱగాడని అంటారు – ఆవైపునుండి ఈవైపుకు చదవండి (3) |
17. విష్ణువు ఇష్టపడే పవిత్రమైన పత్రి (3) |
18. దీపికా పదుకొనే – మొదలు – చివర (2) |
19. పక్షమునందు తొమ్మిదవ తిథి, చెదిరింది (3) |
20. సగములేని మలయ పర్వతము (2) |
22. ఈ పరిపాలనలో ప లేదు అందుకే చెల్లాచెదురయ్యింది (4) |
24. దొంగ లుపయోగించు ఒకానొక సాధనము (4) |
26. దీపావళికి చేసే శ్రేష్ఠమైన వ్రతము (5) |
28. విధము – అటునుంచి (3) |
29. ఒక మరాఠీ భక్తుడు మొదలు చివరయ్యాడు (3) |
నిలువు:
1. కొంటె పనులు (4) |
2. రాపిడి (3) |
3. ఒకానొక రుచి (2) |
4. కల్లు కోసం తాటిచెట్టు క్రిందనించి పైకి ఎక్కాల్సిందే మరి? (3) |
5. మాయాబజార్ లోని లై డిటెక్టర్ తలక్రిందులయ్యింది (4) |
7. విష్ణుమూర్తి అనే అర్థం! క్రిందినుండి మీదికి (7) |
8. నిలువు 7 లాగానే చదవండి: గోదావరి నది పాయలలో రెండు కనిపిస్తాయి (7) |
10. ఇది చాలా సారవంతమయిన నేల అని ప్రసిద్ధి (5) |
12. తామర (5) |
18. ఈ సంచిక మీరు చదువుకునే రోజున జరుపుకునే పండుగ (4) |
21. ఓర్వలేనివాడు (4) |
23. సింహం చెదురుమదురుగా (3) |
25. పదాతి తడబడ్డాడు (3) |
27. రాత్రి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 21 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 89 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 నవంబర్ 26 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 87 జవాబులు:
అడ్డం:
1) ఐశ్వర్యానికి అంతంలేదు 6) కటా 8) ముకురము 10) నఆ 12) శమ్య 13) సురభి 14) సాము 15) ఆరకామా 16) రస్మి 18) మసున 19) ఆపవా 20) రువం 22) చిక్కు 24) డుతు 25) అగ్రతాంబూలము
నిలువు:
2) శ్వభ్రం 3) నిరంకుశము 4) అంకము 5) తంటా 7) పుల్లగూరరుచి 9) రమ్య 10) నరకాసురుడు 11) అభిమానవంతులు 13) సురమ 17) డువాచిబూ 19) ఆహంగ్ర 23) క్కుల
సంచిక – పద ప్రతిభ 87 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళిపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]