[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. రెండు అక్షరాలు కూర్పరి గడిలో నింపి ఉంచుతారు. వాటి ఆధారంతో మిగతా గడులు నింపుతూ వెళ్ళాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
- అగర
- అచే
- అటక
- అతికర్షము
- అతివ
- అత్రిముని
- అనామతు
- అనార్కలి
- అభిమానాలు
- అభిరాముడు
- అమరుడు
- అమాయకుడు
- అముదుపడి
- అమురు
- అరమర
- అరాచకం
- అరారా
- అలమార
- అలయన్సు (Jumble)
- అలర్క
- అలసట
- అవధాని
- అవికట
- అ (స్థి) పంజరం
- ఎల్లిదం
- కర్షక
- కల్తీ
- కవాటము
- క్షారజలధి
- గుడిఎదుట
- చన్నప్ప
- చేకురు
- టకారము
- తనరారు
- తామరాకు
- త్రివర్ణక
- దలైలామా (Jumble)
- దండిత(న)ము
- దా(య)గలము (Jumble)
- ధార
- నాగుపాము
- నారదముని (Reverse)
- పందార
- పాపతల్లి (Jumble)
- బురుడుడు (Jumble)
- భాగమతి (Jumble)
- భిన్నమస్త (Jumble)
- భిల్లతరు
- (భీ)ముడి దం(భ)ము (Jumble)
- మన
- మల్లయ
- ముసలితాత
- యవక్షారము
- రణనినాదం
- రణరంగము
- రాచిప్పల
- రాతి (Reverse)
- రామచిలుక
- రుధిరము (Jumble)
- లడి
- (ల)లామలు
- లస్తకం (Reverse)
- లైసెన్సు (Reverse)
- వకాల్తీ
- వడిసెల (Reverse)
- వాడుక భాష
- వికర్ణ
- శంకుతరు (Reverse)
- శంబుకములు
- షరారతు
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 నవంబర్ 28 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 90 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 03 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 88 జవాబులు:
అడ్డం:
1) కూడిక 4) అంబరము 8) విషాదము 12) టపూదో 13) కందగాడు 14) కవుకులు 15) తాళ్ళపాక 17) నిలయము 19) కాపత 20) డుము 21) లశాకపా 23) సాసరు 25) మాకంద 26) దాయివా 27) తాత 29) మురసడము 31) రహదారి 32) రుమ 33) గసంటి 34) సూక్తము 35) రుమాసు 36) సాము 37) గోపురము 39) బకాసురుడు 41) లబ 42) ధూనన 43) తురుము 44) భళిర 45) ముటకుమ 47) నవ 49) ఆరుద్ర 51) పిసాసము 53) బ్బునల్లడ 55) మమకారం 57) మెలకువ 59) లపొము 60) ముకుళిత 61) తములుల 62) మున్నుడి
నిలువు:
1) కూటతాడు 2) డిపూళ్ళము 3) కదోపా 4) అంకం 5) బదనిక 6) రగాలపా 7) ముడుయ 8) విక 9) షావుకారు 10) దకుప 11) ములుత 16) కలకండ 18) ముసాయిదా 22) శాదము 24) సవారి 25) మాసటి 26) దాహము 27) తారుమారు 28) తమసుడు 29) మొగసాల 30) రసంముబ 31) రక్తము 34) సూరన 35) రుసుము 37) గోధూళి 38) పునరపి 39) బతుకు40) కారుమబ్బు 44) భద్రకాళి 45) ముసలము 46) టముకులు 47) నల్లపొన్ను 48) వడముడి 49) ఆమము 50) రుమకు 52) సామెత 54) నలము 56) రంత 58) వేల
నూతన పదసంచిక 88 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.