సంచిక – పద ప్రతిభ – 92

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కర్పూరం (3)
3. తినవలెనను కోరిక (3)
6. కడక (2)
7. కొంచెం (3)
10. కోఁతకోసిన మళ్లయందు జాఱిపడిన వెన్ను లోనగువానిని ఏఱికొని బ్రదుకుట – సంస్కృతంలోనించి తెలుగులోకి చూడండి, రాయి (2)
11. చింత (5)
13. ప్రకాశించినది సగమే ఉంది (2)
14. విత్తము (వికృతి) (2)
16. నోరు (1)
17. స్తుతించుట / పొగడుట (1) (పదహారు, పదిహేడు కలిపి చదివితే గృహనిర్మాణానికి సంబంధించిన ముఖ్యాంశం గోచరమవుతుంది)
18. కొనచెక్కిన కొయ్య (2)
21. బెల్లము మొ||వానితో చేసిన చిక్కని ద్రవము (2)
23. మహాభారత యుద్ధరంగము (5)
27. గడ్డివామి వేసేటప్పుడు అడుగున పరచిన కట్టలు (2)
29. ఒక రకమైన కబాబు – ఉల్టాగా చదవండి (3)
30. ఆడుమేక (2)
31. నిలువు 13 కు తమ్ముడు – ఎప్పుడూ వాడి వెనకనే ఉంటాడు (3)
32. చర్మము (3)

నిలువు:

1. ఊగేది (3)
2. మణి (2)
4. ఈ రేఖ గురించి అభిమన్యుడికీ లక్ష్మణకుమారునికీ గట్టి పోటీ (2)
5. గడ్డిగావచ్చును లేక పద్మము గావచ్చును. (3)
7. కాంతి (2)
8. కుంకుమ (3)
9. సంతానంలో సమూహము (2)
11. విధ్యుక్తముగా యజ్ఞముచేసినవాడు (2)
12. ప్రసిద్ధిని తెలుపునది (2)
13. అరవైలో మొదటిది – అడ్డం 31కి అన్నగారు – ఎప్పుడు వాడి ముందే ఉంటాడు (3)
15. రుక్మి కి జుట్టు మీసాలు గొరగడానికి శ్రీకృష్ణుడు దీనిని వాడాడట!  (3)
19. గండియందుఁ జొప్పించుటకుఁగాను సన్నఁగాఁ జెక్కిన మంచపుపట్టె లోనగువాని చివర – తిరగబడింది (2)
20. తలక్రిందులైన సుఖసంతోషాలు, భద్రతతో కూడిన మనుగడ (3)
21. తలా తోక లేని అగస్త్య పత్ని (2)
22. ఇవి కొత్తవి కాదంటే వినండి బాబూ (3)
24. పొయ్యికి కట్టెలుపెట్టుటకు ముందు భాగములో పెట్టిన సందు -కిందనించి పైకి చూస్తేనే కనిపిస్తుంది (2)
25. సిగ్గు సిగ్గు ఒక్కసారి చాలబ్బా.. (2)
26. బంధువులు (3)
28. అప్సరసలాంటి కదళీ వృక్షము (2)
30. తొందరగా నడుచువాడు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 డిసెంబర్ 12 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 92 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 డిసెంబర్ 17 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 90 జవాబులు:

అడ్డం:   

1.రై 2. పాశుపతాస్త్రం 6. తే 7. నిమురు 8.పిదప 10. సాదా 11. వుగుత 13. రవి 15. గనము 17. ఏకాశ 18. రామేశ్వరం 19. జాలియద 20. లప్రవి 22. కప్రము 23. యధా 24. లలంతి 26.వేగ 27. నంగనా 29. గిరీశం 31. రా 32. దొంగలముఠా 33. జు

నిలువు:

2.పాము 3. శురువు 4. తాపిత 5. స్త్రం ద 7. నిదానమే ప్రధానం 9. పరకాయ ప్రవేశం 10. సాగరాలయ 12. గుట్టు 14. విశదముగ 16. ముశ్వవి 17. ఏలిక 21. గాలం 24. లనాగ 25. తిగిము 28. దొంగ 30. రీఠా

సంచిక – పద ప్రతిభ 90 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భమిడిపాటి సూర్యలక్ష్మి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కరణం రామకుమార్
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • ప్రవీణ ఢా.
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here