[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
‘ఫిల్-ఇన్స్’ నమూనాలోని ఈ నూతన పదసంచికలో ఆధారాలలో ఇచ్చిన పదాలను వాటి సంఖ్యను బట్టి సూచనల ప్రకారం గడులలో అమర్చాలి. కూర్పరి సొల్యూషన్‌తో సరిపోయిన వాటిని పంపిన వారిని విజేతలుగా ప్రకటిస్తాము.
ఆధారాలు:
- అక్షజ
- అగో
- అడకత్తెర
- అమరం
- అయోముఖం
- అలుపు
- ఎకానమి (Reverse)
- ఎముక కీలు
- కట్టుకూలి
- కత్తెరలు
- కమి (Reverse)
- కమురు
- కర్రసాము
- కలియుగంలో (Jumble)
- కనాతు
- కవీ గం(
గాధరా!) - కాకమ్మకథ (Jumble)
- కాలువ
- కాసారం
- కీచకవధ
- కులకర్ణి (Reverse)
- కులి
- కూల (Reverse)
- కోణంగి
- కోరకపాళి
- క్షమయేవ
- ఖండసార
- గత్తర (Jumble)
- గరక (Reverse)
- గాగ (Reverse)
- గోమయ
- చరమ (Reverse)
- చాకలి (Reverse)
- చారు
- చౌకట్టు
- చౌకళి (Reverse)
- జతకలుపు
- జయసుధ
- జరాయువు
- జాకర (Jumble)
- జాతకకథ
- తగరిక (Jumble)
- నత్తనడక (Jumble)
- నమ్మకము
- నర్ర
- నాటకము
- నాలి
- నాలుక (Jumble)
- పంకజజ
- పంకజాసన (Jumble)
- పంగిలి
- పంచకళ్యా(
ణి) (Reverse) - పినాకపాణి
- పిపీలిక
- పీట
- మకరి (Reverse)
- మగనాలు (Reverse)
- మణికర్ణిక
- మహాకవులు (Reverse)
- యేసు
- యోజ(
న) - లోకకళ్యాణం
- వగరము (Reverse)
- వాము (Reverse)
- వాలుజడ (Jumble)
- (
వెం)కటర(మణ) - వెలిగారం
- వెలుతురు (Reverse)
- వీతరాగి (Jumble)
- సంకరం (Reverse)
- సంచకరువు
- సజావు
- సారిక
- హాటకగిరి
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 02 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 95 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2024 జనవరి 07 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 93 జవాబులు:
అడ్డం:
1) పురోగామి 5) తిరోగామి 9) విలోమి 12) న్నముగప 13) మితపార 14) జరత 15) మిత్రలాభము 17) లుపగయకారి 19) నిల్లివకప్ర 22) కామదహనం 23) పుడమి 25) భవిత 26) యముశ 27) ణ్యరా 28) నుతాతిభూ 30) కమితము 33) భూమ 34) గోస్వామి 35) తశాని 37) స్మిర 38) మితుకాకు 40) త్రయోదవీ 42) ల్క్ టా 43) ళిలాని 45) చర్పట 46) మిసిమి 47) అశోకాష్టమి 49) నిణంఅయంత్ర 51) కాధదేమిత్తరా 53) ఖరేళసర 56) డకువ 57) మాయికుడు 60) తప్తకుంభ 61) మిడుత 62) త్రంపమిహా 63) ఐమిములు
నిలువు:
1) పున్నమి 2) రోముత్ర 3) గాగలానిమి 4) మిపభల్లి 5) తిమి 6) రోత 7) గాపాలు 8) మిరపకాయ 9) విజయదశమి 10) లోరకాహ 11) మితరినం 16) మువభనుస్వా 18) గమముకని 20) కవితామిత్ర 21) ప్రతతి 23) పుణ్యభూమి 24) డరామతు 29) భూతదర్పణం 31) తస్మి ల్క్ సి 32) మురటామి 34) గోకులాష్టమి 36) శావీటఅఖ 39) కాళికాదేవత 41) యోచని 44) నిమిత్తమాత్రం 46) మిత్రసప్తమి 47) అకాడమీ 48) శోధకుడు 50) యంరేతఐ 52) రాయిప 54) ళకుంము 55) రభలు 58) కుమి 59) డుహా
నూతన పదసంచిక 93 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కరణం రామకుమార్
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- ప్రవీణ డా.
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- సత్యభామ మరింగంటి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.