[dropcap]సం[/dropcap]చిక మాసపత్రికలో శ్రీమతి దినవతి సత్యవతి గారు నిర్విస్తున్న ‘సంచిక – పదప్రహేళిక’ గళ్ళనుడికట్టుకు విరామం ప్రకటిస్తున్నాము.
జనవరి 2020 నుంచి డిసెంబరు 2023 దాకా నాలుగేళ్ళ పాటు ప్రతీ నెలా ఈ శీర్షికను నిర్వహించిన శ్రీమతి దినవతి సత్యవతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ శీర్షికను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు.
సత్యవతి గారు తమ వ్యక్తిగత కారణాల వల్ల ఈ శీర్షికకి విరామమివ్వదలచారు. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాము.
త్వరలో ఈ శీర్షికతో మళ్ళీ కలుద్దాం.
~
సంచిక – పదప్రహేళిక- డిసెంబరు 2023 సమాధానాలు:
అడ్డం:
1) చలివిడి 5) వెలి 6) చంద్రకళ 7) విడుపు 8) సంద్రంలాగా 10) వుముక్షుము 12) మరీచిక 14) చరమాద్రి 16) హావళి 17) తేజస్విని 19) డ్వాక్ర 20) ముష/ముష్ఠ
నిలువు:
1) చలివేంద్రం 2) విరివిగా 3) ముద్ర 4) కళత్రము 6) చంపువు 9) లాలూచీ 11) ముక్కెర12) మరుతేజి 13) కహానీ 14) చళికేక్ర 15) మాతంగము18) స్విస్
సంచిక – పదప్రహేళిక- డిసెంబరు 2023కి సరైన సమాధానాలు పంపినవారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- సిహెచ్.వి. బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మంజుల దత్త
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.