సంచిక – పద ప్రతిభ – 99

0
4

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తుమ్ముకి తమ్ముడున్నాడుగానీ దీనికి అన్నగారు లేరు (4)
4. నల మహారాజు భార్య (4)
7. త్రోవ/ ఉపాయము/శరణము (2)
8. శ్రేష్ఠము/మార్దవము (2)
9. గారాబము (3)
12. మొసలి (3)
14. అంతంలేని మందుడు తిరగబడ్దాడు (2)
15. పదహారు పేటల ఆడవారి మొలనూలు (3)
17. గోనెలు మొదలదునవి కుట్టే త్రాడు (2)
18. తోక లేని వానరం (2)
19. పర్వతరాజు కూతురు (3)
21. వేపచెట్టు (2)
23. తీరము కలది (3)
25. వనితే కానీ చెదిరింది (3)
26. సంపూర్ణ కళలు గల చంద్రునితో కూడిన పున్నమి (2)
28. వెల తిరగబడింది. (2)
29. ఏదైనా ఒక రంగు (4)
30. దాశరథి కృష్ణామాచార్య రచన (4)

నిలువు:

1.  కళవళపడేవాడు (4)
2. పానపట్టము మీది శివమూర్తి గుడి (3)
3. సమూహము (2)
4. ఇంద్రియ నిగ్రహము కలవాడు (2)
5. గొప్పతనము (3)
6. తిరపగాడు అస్తవ్యస్తమయ్యాడు (4)
10. పెద్ద దోస మొక్క (5)
11. కోరిక/దిక్కు (2)
13. మధ్యాహ్నం 3 గంటల వేళ (5)
15. ఒక రాగము/రాజరాజనరేంద్రుని మొదటి భార్య (3)
16. ఒక ప్రముఖ నటి తిరగబడింది (3)
18. మేలైన ప్రశస్తమైన (4)
20. నక్షత్రము (2)
22. విడువబడినది చెల్లచెదురైంది (4)
24. నిస్పృహ (3)
25.  పరశురాముని తండ్రికి తల లేదు (3)
27. మధ్యలో విరిగిన చెయ్యి (2)
28. క్రిందనుంచి పైకి సగం (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జనవరి 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 99 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 04 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 97 జవాబులు:

అడ్డం:   

1.ఆమల 4. గంతంమా 6. వినోదకరం 9. శతకోటి 11. లునాతర 13. ముల 14. ముత్తవ 15. రం ము 16. ముగత్యా 17. విహంగ 18. ఆన 19. లుబ్ధులు 20. మున 22. ర క ము రా 24. తు క లు న 26. కలువడురే 28. టిక్కున 29. కవురు

నిలువు:

1.ఆకాశము 2. లవికో 3. వాద 4. గంరంనా 5. మాసరము 7. నోటిముత్యాలురాలు 8. కలువవిలుతుడు 10. తలమునక 12. తరంగములు 18. ఆరకాటి 21. ననకారు 23. ముకన 25. కరేక 27. వడ

సంచిక – పద ప్రతిభ 97 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ఎ.ఎండి. జాకీర్ హుస్సేన్
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కాళిపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదన రావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి.రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here