[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. సూర్యుని వెలుగు (1) |
2. 1981 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారమును అందుకున్న మహిళా మణి (5) |
6. రేఫము (1) |
7. జలతారు (3) |
8. మంచు (3) |
10. సరుగుడు చెట్టు (2) |
11. సావిత్రి కథలో విలన్ – కానీ కథ సుఖాంతమే లెండి (3) |
13. క్లుప్తంగా దివ్యవాణి చిత్తజల్లు (2) |
15. విడిపింపఁబడినది (3) |
17. గద్యమున రచింపఁబడిన కథాకావ్య ప్రక్రియ (3) |
18. At least (4) |
19. ప్రయోజనము లేనిది, ఉపయోగము లేనిది; అర్థము లేనిది. (4) |
20. సనాతన ధర్ముడు: 623 (3) |
22. మీరూ మేమూ కలసి వెరసి అటునుండి మొదలుపెట్టండి (3) |
23. అసురశిల్పి గారు వెనుదిరిగి రావడంలో తొలుత లోపించారు (2) |
24. మోక్షము పొందనిచ్ఛ (3) |
26. పూరణము, నింపు (2) |
27. గొప్పవాడు రివర్సులో వస్తున్నాడు (3) |
29. మౌనవ్రతం పాటించే వాడు – బహువచనంలో చెప్పండి (3) |
31. కులవాచకమగు స్త్రీ ప్రత్యయము (1) |
32. రాములోరి గుడి (5) |
33. ప్రథమావిభక్తి యందు అమహన్నపుంసకములకు వచ్చు ప్రత్యయము (1) |
ప్రత్యేక ఆధారము: నాలుగు ఏకాక్షరాలను కలగలపండి – ఐదవ వేదం కనబడుతుంది
నిలువు:
2. శత్రువు (2) |
3. వేట (3) |
4. ప్రియుడు (3) |
5. తలక్రిందులైన మేలు (2) |
7. INC మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు – తెలుగింటి కోడలు (7) |
9. ఈ పూవులు శివప్రీతికరములు- తెల్లనివి (7) |
10. దృఢవ్రతుని తండ్రి (5) |
12. ఉదయించుచున్న యౌవనముగలది. పండ్రెండేండ్ల పర్యంతమైన వయసుగలది (2) |
14. గణపతి సృష్టికర్త ఇంటిపేరు (5) |
16. ఎల్లప్పుడు చెల్లాచెదురైంది (3) |
17. నాడి (3) |
21. సౌకుమార్యము, శ్రమమెఱుఁగనితనము (2) |
24. జన్నపురిక్క నెల క్రిందనించి పైకి చూస్తే గోచరమవుతుంది (3) |
25. కకావికలైన పిశాచము (3) |
28. కిందనించి పైకి రాను – చెపితే వినురా (2) |
30. పూర్వము తలక్రిందులుగా…. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఫిబ్రవరి 06 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 100 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 11 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 98 జవాబులు:
అడ్డం:
1.అక్షమాల 4. అమవస 7. నక్క 8. గుట్ట 9. టికము 12. సం అ యా 14. కల 15. సునంద 17. యోగం 18. గోల 19. భవనం 21. చుకా 23. త్రపుస 25. ప్రక్కలు 26. రవ్వ 28. రామా 29. లలామము 30. కదంబము
నిలువు:
1.అక్కటిక 2. మానము 3. లక్క 4. అగు 5. మట్టసం 6. సత్రయాగం 10. కలగలపు 11. దానం 13. అయోధ్యచుక్క 15. సుప్రభ 16. దవనం 18. గోత్రకీల 20. వశ 22. కాలుష్యము 24. సరమ 25. ప్రమాదం 27. వ్వము 28. రాక
సంచిక – పద ప్రతిభ 98 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]