[dropcap]తి[/dropcap]రుపతి జిల్లా నారాయణవనంలో 03/02/2024 న ఆర్సీ కృష్ణస్వామి రాజు రచించిన ‘నాన్నారం కథలు’ బాలల బొమ్మల పుస్తకావిష్కరణ జరిగింది.
సాహితీవేత్తలు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, డి.కె.చదువులబాబు, డాక్టర్ డి.యువశ్రీ, పల్లిపట్టు నాగరాజు, డాక్టర్ వి.ఆర్. రాసాని మరియు ప్రధానోపాధ్యాయురాలు కొండా సులోచన, టాక్స్ కన్సల్టెంట్ జే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.