[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. సిగ్గు (1) |
2. ——— మామాఁట పాలించవయ్యా అని తాళ్ళపాక అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తన (5) |
7. శరీరము (1) |
8. అనవసరమైన జోక్యము (7) |
10. సంతోషించిన స్త్రీ (3) |
12. బ్రహ్మ (3) |
14. తగిన కారణంలేక (3) |
15. విడువబడినది వెనుదిరిగింది (2) |
17. చూసేవి కూడా వెనుదిరిగాయి (2) |
18. ఏనుఁగు నడుమునఁగట్టెడు తోలుమోకు, పరిభ్రమణ మార్గము (2) |
19. శత్రువు (3) |
21. దూలములుంచక కట్టినయిల్లు (2) |
22. ద్రుపదుని భార్య (5) |
24. . ఉర్దూలో అక్క (2) |
25. నీళ్లు (2) |
27. “కవితా విశారద”, “కవితిలక” అనే బిరుదులు, కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం గ్రహీత (9) |
నిలువు:
2. అనేకం (2) |
3. పగలు (3) |
4. ఒక విషయం లేదా సంఘటనకి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరచి తయారుచేసిన సమాచార పత్రం – చెల్లాచెదురైంది (4) |
5. తిరగబడిన వంట పాత్ర (3) |
6. మొదలులేని మొలక (2) |
9. మనస్సంబంధమైనది (5) |
11. తెనాలి రామలింగకవి ఇలా ప్రసిద్ధుడు (5) |
13. చక్కఁగా మాటలాడువాఁడు / ఉపన్యాసకుఁడు (2) |
14. ఊఁగులాట (2) |
16. మాలిన్యము (3) |
17. 2000 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఒక భక్తి రసాత్మక చిత్రం – క్రిందనించి పైకి చదవండి (3) |
20. కొండనాలుక (2) |
22. కోపముగల ఆఁడుది (3) |
23. ఏకాంతము (3) |
24. నేతలో పడుగుతోడటానికి వుపయోగించే చట్రం / పడుగు బల్ల (2) |
26. నదుల పాయల మధ్య దిబ్బవేసిన నేల (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఫిబ్రవరి 27 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 103 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 03 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 101 జవాబులు:
అడ్డం:
1.శతకుంభ 4. లీలావతి 7. చయం 8. లల 9. దేహము 12. సరమ 14. విరి 15. వ్యాసుడు 17. జల 18. ఆరు 19. ముసురు 21. గంప 23. ముడుపు 25. మాధవి 26. రంగం 28. ఇళ 29. ముచ్చటగా 30. భవికము
నిలువు:
1.శచీదేవి 2. కుంచము 3. భయం 4. లీల 5. లాలస 6. తిరుమల 10. హరిహరుడు 11. ఈసు 13. రజనీగంధ 15. వ్యాజ్యము 16. డుద్రురు 18. ఆముక్తము 20. సుధ 22. పవిత్రము 24. పురంట 25. మాళవి 27. గంగా 28. ఇభ
సంచిక – పద ప్రతిభ 101 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కర్రి ఝాన్సీ
- కరణం రామకుమార్
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]