‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. చదువువాఁడు – విద్యార్థి (3) |
3. పంచదారలో గులకరాయి (3) |
5. పంది (3) |
7. శివప్రియము (4) |
9. యముని వాహనము (4) |
11. బుర్రఉందా? ఉంటే రివర్సులో దానిని ఉపయోగించు (2) |
12. నొప్పించుట; మునికోల (3) |
13. కరవు (2) |
14. విశ్వాసము (3) |
15. తాకట్టు (3) |
16. పూదండ (2) |
17. తిరగబడిన తిరుగుబాటు (3) |
18. పొలం చుట్టు వేసిన కంచె అటునుంచి మొదలయింది (2) |
20. పాపులందరూ చచ్చినతరువాత ఇందులోకే వెళతారట – తడబడుతూ (4) |
21. క చ ట త ప లు ఏకవచనములో కకావికలయ్యాయి (4) |
22. మనోహరమైనది (3) |
24. శుక్తిమణి ఎటునుండి చూసినా స్వచ్ఛముగానే కనిపిస్తుంది (3) |
25. నియమిత స్వభావము (3) |
నిలువు:
1. నాశములేనివాఁడు ; బ్రహ్మ, విష్ణువు, శివుఁడు. (4) |
2. తింటూ ఉంటే ఇది కూడా తియ్యగానే అనిపిస్తుంది – వేమనగారు చెప్పారు (2) |
4. మనముండే ఇల్లు అయినా దేవుడు ఉండే గుడి అయినా ప్రస్తుతం అంతా గందరగోళంగానే తయారయింది (4) |
5. ఎంత సాపు జేసినా ఇది ఇంతేనట (7) |
6. —– నిలువెల్ల —- గదరా సుమతీ! (4,3) |
8. కార్చిచ్చు (5) |
10. సురేకారము చిటపటలాడింది (5) |
16. మనస్సు, ఒక సరస్సు (4) |
19. పల్లకి, మంచము – ఎక్కుదామంటే అటు ఇటూ కదిలిపోయింది (4) |
23. మృగశీర్ష శీర్షాసనం వేసింది (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 16 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 110 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఏప్రిల్ 21 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 108 జవాబులు:
అడ్డం:
1.కక్షివంతము 5. కర్కోటకము 9. లపక 10. ర్ముఆడు 12. పాకుడు/డి 13. వాణి 14. వేరుడుపుగు 16. ప్పుకొ 17. చేదోడువాదోడుగా 19. ములటప 21. తొలిచూపు 23. గచెనిర 24. రుపుగోలి 25. లజఉష 27. రపుకము 29. లత్తుక వురాగారం 32. నిశ 34. లువుపూతిబం 35. రదా 36. వాలము 38. పుడిగ 39. హాజరు 40. సంకలనరా 41. పంచాననుడు
నిలువు:
1.కలవారము 2. క్షిపణి 3. వంక 4. ముర్మురుడు 5. కడుపుదో 6. టపా 7. కకుప్పు 8. ముడుకొలుపు/ముడికొలుపు 11. ఆడువారు 14. వేదోపనిషత్తులు 15. గుడుతొ పురగాబం 17. చేట చెవుల 18. గాలిగోపురం 20. లగజ 22. చూలిక 25. లక్ష్మీనివాసం 26. బోవుపూడి 28. ముజుందారుడు 30. కవుపురా 31. రాతిగపం 33. శలక 35. రజను 37. ముల 39. హాన
సంచిక – పద ప్రతిభ 108 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]