పద శారద-1

0
2

[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) శ్రీరామచంద్ర మూర్తి (5)
5) ఎవరూ గెలవ లేనిది (5)
9) వెడలిపోవు (3)
10) కనులముందే (3)
12) కొండల సందులో త్రోవ (3)
13) ఇది లేనివాడు పోకకు కొరగాడు (2)
16) తిరగబడి వొత్తును కోల్పోయిన మిఠాయి (2)
17) ఈమెను వారణాసి గ్రామ దేవత అంటారు (3)
18) బాబాల గారడీని మూఢ భక్తులు ఇలా అంటారు (3)
19) నిముషంలో సగం, వెనుదిరిగితే యతి (2)
22) ఏప్రిలుకు కాదు. తరువాత నెలకు గూటము (2)
23) బావ చెరబట్టిన కిష్కింధా పతి మరదలు (2)
24) పెద్ద అల (3)
25) ష ష ష (2)
26) క్రిందకు రాలు (2)
29) ‘రోజు’కు ఇటూ అటూ సరిచేయండి, జర (2)
31) మృతా శౌచము (3)
32) సనాతనం కాదు. కొత్తది (3)
33) నెమలి పింఛం (2)
36) భేకం బాకా ఒకటి (2)
37) చెదరిన ప్రతాపు (3)
39) కొత్తది కొని దానితో మొదలయ్యే పాపం (3)
41) కుండ పీట (3)
42) హ్మ బ్ర (5)
43) శుకతాత (5)

నిలువు:

1) పుట్టిన రూపం, పుత్తడి (5)
2) పధ్నాలుగో రోజు పండుగ ఈ చతుర్దశి (3)
3) న్యాయవాదిలోని జాయింటు (2)
4) పుస్తకం ఒక కాపీ – కింది నుంచి (2)
5) ఇరుసు (2)
6) వచ్చుట యను పున్నమి (2)
7) బుద్ధుడు, విష్ణువు (3)
8) నాగవల్లీ దళం (5)
11) వదలినది (2)
14) ఎడబాటు (3)
15) శతానందుని తల్లి (3)
20) పోయినేడు (3)
21) సహజీవనంలో ఓర్పుండాలండీ (3)
22) 22 అడ్డానికి కొమ్ము లేదు (3)
26) తాళికి బదులు అవసరార్థం (5)
27) ఇది కుదరలేదని చాలా పెండ్లి సంబంధాలు సాగవు (3)
28) నెల కూలి (3)
30) మధ్యలో పాదచారితో కర్మసాక్షి (5)
34) కుసుమంతో విరోధి (3)
35) గోదావరిలో ఈత; లంక — (2)
36) బీతు (3)
38) తిరునాళ్ళలో బండి మీద కట్టే ఎత్తైన వేడుక నిర్మాణం (2)
39) కదళి, ద్రాక్ష, నారికేళ (2)
40) ముండ్ల మండ (2)
41) పవిత్రమైన గరికపోచ (2)

మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 ఏప్రిల్ 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-1 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 28 ఏప్రిల్ 2024 తేదీన వెలువడతాయి.

ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here