[dropcap]‘తె[/dropcap]లుగు సాహిత్యంలో కరోనా కల్లోలం’ అనే అంశంపై కేంద్రసాంస్కృతిక మంత్రిత్వశాఖ వారి నుండి సీనియర్ ఫెలోషిప్‌కు ఎన్నికై పరిశోధన చేస్తున్న విషయం సాహితీమిత్రులకు తెలిసిందే. అయితే ఈ అంశంపై నేనిప్పటికే కొన్ని పుస్తకాలను సేకరించి వున్నాను. ఇంకా నాకు తెలియని అనేక రచనలు ఉండివుండవచ్చన్నది నా భావన. దీనిని సంపూర్ణంగా ఈ ‘కరోనా’ విషమ కాలాన్ని రికార్డు పరిచి భవిష్యత్ తరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. కనుక దయచేసి కరోనా అంశంగా వివిధ పత్రికలలో మీరు రాసిన, మీరు చదివిన, మీ దృష్టికి వచ్చిన కథ/కవిత/నవల/వ్యాసం, ప్రత్యేక సంపుటాలు, సంకలనాలు తదితర వివరాలను 9247475975 వాట్సాప్ నెంబరుకు తెలియచేయవలసిందిగా సాహితీవేత్తలనందర్నీ కోరుతున్నాను.
ఇట్లు
చలపాక ప్రకాష్