సంచిక – పద ప్రతిభ – 113

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. బ్రహ్మ లో ఐక్యం కావడం (3)
3. సూర్యచంద్రుల బింబం (3)
5. తిథులలో రెండవ తిథి (3)
7. అపరాధ రుసుము (4)
9. మూడు పాతికలు (4)
11. ఈరు /పేను గ్రుడ్డు (2)
12. యమునని పిలవండి (3)
13. కోపము/కినుక (2)
14. రావి రేఖ/కర్ణ భూషా విశేషము (3)
15. తీరుతుందా? (3)
16. కాపాడు (2)
17. భాగవత కర్త ఇంటి పేరు (3)
18. బుధ్ది/మనసు (2)
20. చివరలేని నడుమంతరము (4)
21. మూల్గుట యందగు ధ్వని అనుకరణము (4)
22. తిరగబడిన మొసలి (3)
24. అందమైన & సువాసనగల ఒక పుష్పము (3)
25. కార్తీక పౌర్ణమి (3)

నిలువు:

1) వేదం చదివేటప్పుడు శిష్యుడు భక్తి తొ పెట్టే దోసిలి (4)
2)  వజ్రాయుధం (2)
4) కనబడు /అగుపడు (4)
5) భాద్రపద శుధ్ద చవిత నాడు చేసే పూజ (4,3)
6) ‌‌‌——- సంధ్యా సమయమున (3,4)
8) చంద్రుడు /నక్షత్రేశుడు (5)
10) శ్రీ వైష్ణవుల బొట్టు (5)
16) చూచుటకు ఇంపైనది (4)
19) ఆట/వినోదము… క్రింద నుంచి మొదలు (4)
23) వరుస (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 07తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 113 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మే 12 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 111 జవాబులు:

అడ్డం:   

1.అర్థం 2. అపర 5. ఆకు 7. వీనుధివిలో 9. రువాణమా 11. తేమనము 13. డు క 14. నం అం జ 15.ఖలు 16. తా పా పె 17. ముదము 18. ఆలు 19. నుకల 20. ఖతం 22. కపుత్రిభూ 24. లలాముడు 26. అంతవరకు 28. మురి 29. ములగ 30. గోము

నిలువు:

1.అక్షరుడు 2. అనుమానం పెనుభూతము 3. పధి 4. రవితేజములలరగ 6. కుడుములు 7. వీణ 8.లోమ 10. వాకతాలుపు 12. నఖముఖము 18. ఆకసము 21. తండులము 23. త్రిఅం 25. లాకు 27. వల

సంచిక – పద ప్రతిభ 111 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కరణం రామకుమార్
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాస రావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here