‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వసంతం/వలపు (4) |
4. అటునుంచి తేరకాడు (4) |
7. ఒక రాగం (5) |
8. మంగలి కత్తి (2) |
10. శాలి ధాన్యం… అట్నించి (2) |
11. అట్నించి కూడా… నీకు నమ్మకం లేదు (3) |
13. జీవుడు… ఆదిలో పొట్టివాడై చెదిరాడు (3) |
14. ఆకాశం/ అడవి (3) |
15. చిన్న పిడత అటూ ఇటూ అయ్యింది (3) |
16. దక్షుని తల్లి – అటూ ఇటు పరిగెత్తింది (3) |
18. ఇంటిలోని పెద్ద గది (2) |
21. అట్నించి ఆలకించు (2) |
22. పార్వతీదేవి/ జూ. శ్రీరంజని నటించిన పాత సినిమా – అక్షరాలు చెదిరాయి (5) |
24. ఖాళీ చెయ్యి (4) |
25. ప్రతి క్రియ – ఆంగ్లంలో (4) |
నిలువు:
1) కాపాడాలనే కోరిక ఉన్నవాడు (4) |
2) తరువాత/ ఇంకా (2) |
3) క్రిందనుంచి పైకి… చేప (3) |
4) ప్రేమికుడు తడబడ్డాడు (3) |
5) పువ్వు కాదు… పండు కాదు (2) |
6) శూన్యమవు (4) |
9) బ్రహ్మకైన పుట్టు…… (5) |
10) ఆంగ్లంలో… నమోదు (5) |
12) దారిద్ర్యం/శూన్యత (3) |
15) దాయాది/మేనమామ (క్రిందనుంచి పైకి) (4) |
17) పునర్విమర్శ… ఆంగ్లంలో (4) |
19) ఛాందసం (3) |
20) ధైర్యవంతుడు తడబడ్డాడు (3) |
22) విష్ణువు – తిరగబడ్డాడు (2) |
23) మాయని పిలవండి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మే 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 114 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మే 19 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 112 జవాబులు:
అడ్డం:
1.సత్యభామ 4. సమర్థత 7. సదమదము 8. రస 10. సరా 11. ముదర 13.సద్గురు 14. వకుల 15. ముప్రాణ 16. సములు 18.లయం 21. లుము 22. నాకుటుంబము 24. సజ్జనుడు 25. రంపలస
నిలువు:
1.సత్కారము 2. భాస 3. మదము 4, సదనం 5. మము 6. తనరారు 9. సదభిప్రాయం 10. సద్గుణములు 12. సకుక్షి 15. ములఫస 17. లుముస్యస 19. సకుడు 20. సంబరం 22.నాను 23.ముప
సంచిక – పద ప్రతిభ 112 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ధనలక్ష్మి పంతుల
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాస రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పద్మావతి కస్తాల
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]