నవ వసంతం

0
4

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నవ వసంతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నీ[/dropcap] చిరు దరహాసం
నా జీవన మధుమాసం

నీ తీయని పిలుపు
నా జీవితాన మేలుకొలుపు

నీ చల్లని చూపు
నా బ్రతుకులో తొలిమలుపు

నీ ఆత్మీయ పలకరింపు
నాకది ఆనందాల పులకరింపు

నీవు పక్కనుంటే
నిత్యం నాకు నవవసంతమే ప్రియా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here