[dropcap]తె[/dropcap]లంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో జాలాది రత్న సుధీర్ రచించిన ‘అమ్మ చెక్కిన శిల్పం’ పుస్తకం హిందీ అనువాదం ‘మా తుఝే నమన్’ ఆవిష్కరణ సభ ఆహ్వానం.
వేదిక:
రవీంద్ర భారతి కాన్ఫెరెన్స్ హాల్ (మొదటి అంతస్తు), హైదరాబాద్
తేదీ, సమయం:
14-05-2024, మంగళవారం, సాయంత్రం 6.00 గంటలకు
సభాధ్యక్షత:
శ్రీ. సి. ఎస్. రాంబాబు, కథారచయిత
ముఖ్య అతిథి – ఆవిష్కర్త:
ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ కవి
ఆత్మీక అతిథులు:
- డా. రూప్ కుమార్ డబ్బీకార్, ప్రముఖ అనువాదకులు
- డా. సురభి లక్ష్మీ శారద, రచయిత్రి, నాట్యగురు
- శ్రీ గోవింద్ అక్షయ్, కవి
- శ్రీ దీపక్ చిండాలియా, కవి
- శ్రీ గుడిపాటి, ఎడిటర్, పాలపిట్ట, సాహిత్య మాసపత్రిక
సాహితీప్రియులకి ఆహ్వానం.