[dropcap]‘సం[/dropcap]చిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) కలహభోజన యతి (5) |
5) భుజంగం (5) |
9) ఆంగ్ల ఆపగ (3) |
10) కదిలే బొమ్మ (3) |
12) భరత్ అనే నేను సినిమా నాయిక (3) |
13) సరాగ క్రీడ (2) |
16) వెనుదిరిగిన వెలదికి నడుము లేదు (2) |
17) మందసం పాతిపెట్టిన చోట వెతికితే ఒక రామాయణం పక్షి కనిపిస్తుంది (3) |
18) సప్తపది నాయిక (3) |
19) గుంపు (దొంగలది కావచ్చు (2) |
22) వాడు కాదు. పట్టణ ము (2) |
23) చపాతీకి తగిన శాకం (2) |
24) ముఫ్ఫై నాలుగో సంవత్సరం (3) |
25) సిడౌన్ (2) |
26) అది ఇది కాదు; సెపరేటు (2) |
29) వీడు (2) |
31) శ్రీహర్షుని సంస్కృత కృతి (3) |
32) హిందుస్తానీ గాయకుల శైలి (3) |
33) పిడుగుపాటులో దాగిన గ్రహం (2) |
36) బజానాకు ముందు (2) |
37) హిందీ ఉపన్యాస్, కన్నడ కాదంబరి (3) |
39) బాలకుడు (3) |
41) 31 అడ్డాన్ని తెలుగు చేసిన కవి ఆఖరక్షరం లేదు (3) |
42) ఒక ప్రవచన కర్త ఇంటి పేరు (5) |
43) ఒక బాల శివ భక్తుడు. పేరులోనే సంపద ఉంది. (5) |
నిలువు:
1) శింజినితో మొదలయ్యే ముక్కంటిపండు (5) |
2) పెళ్ళి సందడి సినిమాలో పెరటి జాంపండు నాయిక (3) |
3) అందరులో ఆది లేదు, దరువులో అంతం లేదు ( 2 ) |
(4) తిరగబడ్డ చలన చిత్రంలో రాత్రి (2) |
5) విరామ చిహ్నం (2) |
6) జ్వరము (2) |
7) శుక్రాచార్యుని అల్లుడు (3) |
8) కృష్ణుడు చంపిన ఒక రక్కసుడు (5) |
11) మొన్నకు రేపు ( 2 ) |
14) ఉగాండా రాజధాని (3) |
15) కౌరవుల నాయనమ్మ (3) |
20) ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక బలమైన సామాజిక వర్గం (3) |
21) అర్జునుని శపించిన అప్సర (3) |
22) వింజామర (3) |
26) పల్లి (5) |
27) చికిత్సకుడు (3) |
28) అనర్ఘరాఘవీయం కర్త (3) |
30) గోదాపతి (5) |
34) మధ్య ఒత్తు కోల్పోయిన తృణ ధాన్య విశేషం (3) |
35) పంటలు కు ముందు – న్యాయం (2) |
36) సంగీతములు (3) |
38) ఈ రెండక్షరాలూ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ నాలుగైదు సార్లు అంటాడు (2) |
39) ఆడుమనిషి (2) |
40) తీవ్రమైన కోపము (2) |
41) దృశ్యం హిందీ సినిమా నాయక (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2024 జూన్ 04వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద–4 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 09 జూన్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-3 జవాబులు
అడ్డం:
1.వయారిభామ 5. అరవిందము 9. లగాము 10. జావళి 12. తప్పలు 13. పులు 16. ళంగో 17. రుతువు 18. ఆపగ 19. డులి 22. సట 23. ఖిలా 24. పడుచు. 25. రారా 26. పంతం. 29. గంజి. 31. తపతి 32. రేవడు 33. వపా 36. రేసు 37. లవము 39. మోదుగ 41. అణువు 42. తిలాపాపము 43. గమనికలు
నిలువు:
1.వలపురేడు 2. యాగాలు 3. రిము 4. మజా 5. అళి 6. వింత 7. దప్పళం 8. ములుగోరింట 11. వప 14. క్రతువు 15. ద్రౌపది 20. లిఖితం 21. దుడుకు 22. సరాగం 26. పంటవలతి 27. స్థపతి 28. ఆవడ 30. జిజ్ఞాసువులు 34. పావలా 35. చాదు 36. రేణుక 38. ముపా 38. మోము 40. గగ 41. అని
పద శారద–3 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కరణం రామకుమార్
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.