సంచిక – పద ప్రతిభ – 119

0
3

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) విల్లు, ధనస్సు (4)
4) మోసగాడు, వంచకుడు (4)
7) చిరునవ్వు (5)
8) కదా, కథ, వృత్తాంతము (2)
10) చివరలేని హృదయము, చివరలేని పర్వతము (2)
11) ముచిక, వృంతమూలము (3)
13) అటునుంచి నడక యందలి కులుకు, (లేదా) అటునుంచి శృంగారగర్వము (3)
14) గర్వము, విధము, కస్తూరి (3)
15) దట్టము, నేను సమూహము (3)
16) కుడినుంచి ఎడమకి వత్తులేని సంపద (3)
18) చివర లేని వస్త్రము, చివర లేని బలవంతుడు (2)
21) గ్రంథి, కలహము, ఎద్దు మూపురము (2)
22) అగ్నిహోత్రుడు (5)
23) మన్మథుడు (4)
24) సన్నము, దడిమము (4)

నిలువు:

1) పిరికితనము కలది (4)
2) చివర లేని మత్తుడు మత్తురాలు, సోమరి (2)
3) పిల్లనగ్రోవి, వేణువు (3)
4) విజయ దశమితో పది రాత్రములుగు పండుగ (3)
5) సూర్యాదిగ్రహము, తాపము, పిశాచము (2)
6) రక్తము, ఎర్రరంగు, అంగారక గ్రహం (4)
9) అష్ట దిక్కులు (5)
10) దర్శనం (5)
12) అద్దము, నేత్రం, ఒక పర్వతము (3)
15) సువాసన గల ఒక మొక్క. దీని ఆకులను పూలతో కలిపి మాల కడతారు (4)
17) దుప్పటి, మేలు వస్త్రము, సన్ననిది, మృదువైనది (4)
19) శ్రీమహావిష్ణువు (3)
20) చివర వత్తు లేని భూమి (3)
22) చివర లేని న్యాయం (2)

 

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూన్ 18తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 119 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూన్ 23 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 117 జవాబులు:

అడ్డం:   

1.పట్టుచేల 4. పసిపాప 7. పలాయనము 8. నాప 10. పగ 11. భారతం 13. సద్మము 14. సర్వము 15. పన్నగం 16. పగలు 18. రిము 21. ములి 22. పరాక్రమము 24. పరదేశి 25. పలకము

నిలువు:

1.పద్మనాభా 2. చేప 3. లలాటం 4. పనస 5. సిము 6. పతంగము 9. పరమాన్నము 10. పద్మరాగము 12. పర్వము 15. పరితాప 17. లులితము 19. వారాశి 20. ఉమప 22. పదే 23. ముల

సంచిక – పద ప్రతిభ 117 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పి.వి. రాజు
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here