Site icon Sanchika

ఆశల నానీలు 2

1
ఆశల
పల్లకిలో నవ వధువు
పెద్దల ఆశీర్వాదం
ఆశలు ఫలించె
2
తల్లి తండ్రులకు
కొడుకుమీద ఆశ
తమల్ని
కడతేరుస్తాడని
3
భార్యకు ఆశ
తన భర్తమీద
తనను ప్రేమగా
చూచుకోవాలని
4
ప్రేమికులకు
తమ ప్రేమమీద ఆశ
ప్రేమని
నిలుపుతుందని
5
విద్యార్థులకు
రాసిన పరీక్షమీద ఆశ
మంచి మార్కులు
రావాలని
6
చెవులకు
వినాలని ఆశ
శ్రావ్యమైన పాటలు
వినాలని
7
గాలికి
ఆశ
తాను టోర్నిడోగా మారి
విధ్వంసం సృష్టిచాలని
8
నాలుకకు
రుచులమీద ఆశ
మంచి ఆహరం
దొరికితే చాలని

Exit mobile version