జూన్ 2020 అమ్మంటే..! By - June 21, 2020 0 2 FacebookTwitterPinterestWhatsApp [dropcap]అ[/dropcap]మ్మంటే… ఒక లాలన ఒక దీవెన ఒక ప్రేరణ అమ్మంటే… ఒక స్ఫూర్తి ఒక మూర్తి ఒక కీర్తి అమ్మంటే… ఒక ఊయల ఒక కోవెల ఒక వెన్నెల అమ్మంటే… ఒక త్యాగం ఒక మేఘం ఒక భాగం అమ్మంటే… ఒక ఉషస్సు ఒక యశస్సు ఒక తేజస్సు