[dropcap]చ[/dropcap]లనచిత్ర రంగంలో మిలమిల మెరిసే తారలున్నాయి.
తళతళ లాడే నక్షత్రాలున్నాయి.
జిలుగు వెలుగుల జాబిల్లులున్నాయి.
కానీ నటన ద్వారా పలు విభిన్నమైన భావాలను రగిలిస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ, అసలయిన నటనాప్రతిభకు మారుపేరుగా నిలచినవారు అతి అరుదు.
అలాంటి అరుదైన అసలు సిసలయిన నటుడు – బల్‍రాజ్ సహ్ని నటనా వైదుష్యాన్ని అతని సినిమాల ద్వారా వివరించే వ్యాస పరంపర
వచ్చే వారం నుంచే
అరుదైన నటవహ్ని- బల్‍రాజ్ సహ్ని
దిలీప్ కుమార్ సినిమాల విశ్లేషణ, గురుదత్ సినీ విశ్లేషణ వంటి ప్రామాణికమైన సినీ గ్రంథాలను అందించిన పి. జ్యోతి సంచిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న సరికొత్త వ్యాస పరంపర
అరుదైన నటవహ్ని- బల్‍రాజ్ సహ్ని
తప్పక చదవండి.. నాణ్యమైన సినిమా గురించి తెలుసుకోండి.