[dropcap]సం[/dropcap]చికకి నిరంతరం లభిస్తున్న ఆదరణ ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఉత్సాహంతో మరిన్ని కొత్త అంశాలతో, కొత్త రచనలతో పాఠకులను అలరించాలని ప్రయత్నిస్తోంది సంచిక.
ఈ సంచికలోని రచనల వివరాలు:
ప్రత్యేక వ్యాసం:
- మత్తవారణి
వ్యాసాలు:
- బహుముఖ ప్రజ్ఞాశాలి కీ. శే. యామిజాల పద్మనాభస్వామి గారు – అంబడిపూడి శ్యామసుందర రావు
- అమ్మ కడుపు చల్లగా-5 – ఆర్. లక్ష్మి
సీరియల్స్:
- శ్రీపర్వతం – 29 – ఘండికోట బ్రహ్మాజీరావు
- నీలమత పురాణం – 86 – కస్తూరి మురళీకృష్ణ
- జీవన రమణీయం-119- బలభద్రపాత్రుని రమణి
- ఎం.హెచ్.కె. 8 – సన్నిహిత్
- స్నిగ్ధమధుసూదనం- 6 – ప్రసూన రవీంద్రన్
- కొడిగట్టిన దీపాలు-2 – గూడూరు గోపాలకృష్ణమూర్తి
కాలమ్స్:
- జ్ఞాపకాలు – వ్యాపకాలు-18 – డా. రేవూరు అనంతపద్మనాభరావు
- అలనాటి అపురూపాలు -23 – లక్ష్మీ ప్రియ పాకనాటి
- జ్ఞాపకాల పందిరి-17: వేడి.. వేడి.. సమోసాలొయ్!!- డా. కె. ఎల్. వి. ప్రసాద్
- రంగుల హేల-29: నట్టింట్లోకే నడిచొచ్చిన బళ్ళు – అల్లూరి గౌరిలక్ష్మి
- మానస సంచరరే-47: ప్రేమావరణం! – జె. శ్యామల
- కాజాల్లాంటి బాజాలు-56: విలువలకి విలువ – జి.ఎస్. లక్ష్మి
కథలు:
- 99 సెకన్ల కథ -10 – వల్లీశ్వర్
- బెత్తెలే – అగరం వసంత్
- వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-29 – వేంపల్లి రెడ్డి నాగరాజు
- వ్యాపార సూత్రం – చెన్నూరి సుదర్శన్
- గుండాన జోగారావు చిన్న కథలు – గుండాన జోగారావు
- డామిట్ – బలభద్రపాత్రుని రమణి
- అశ్విన్ – నారుమంచి వాణీ ప్రభాకరి
- దైవమాహ్నికం – పి.వి. బుద్ధ
కవితలు:
- వారెవ్వా-40 – ఐతా చంద్రయ్య
- నిలువెత్తు గోడలే ఉంటాయి – శ్రీధర్ చౌడారపు
- ఓ కొత్త కథ చెప్పనా? – డా. విజయ్ కోగంటి
- కరోనా చెబుతోంది జాగ్రత్త – భువనచంద్ర
- అపనమ్మకం – సాదనాల వేంకటస్వామి నాయుడు
- తప్పిపోయిన మనిషి – చండీశ్వర్
- స్వీయం – డా. గోపాలకృష్ణ కొవ్వలి
- ఆశాజీవి – సాగర్ రెడ్డి
గళ్ళ నుడికట్టు:
- పద ప్రహేళిక 8: దినవహి సత్యవతి
- పదసంచిక-65: కోడీహళ్ళి మురళీమోహన్
భక్తి:
- క్షణ ముక్తేశ్వరుడు – డా. జొన్నలగడ్డ మార్కండేయులు
బాలసంచిక:
- అందరం ఒక్కటే – కంచనపల్లి వేంకట కృష్ణారావు
- చిట్టి మనసులు – దాసరి శివకుమారి
సినిమాలు:
- లోకల్ క్లాసిక్స్ – 30: లక్షద్వీప్ లక్! – విశ్లేషణ – సికిందర్
- అంతా కుశలమే : “Everything is fine” – సమీక్ష – పరేష్. ఎన్. దోషి
పుస్తకాలు:
- ‘నర్మదాపురుకుత్సీయము’ – పుస్తక విశ్లేషణ – జంధ్యాల శరత్ బాబు
- ‘ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్థెర్’ – పుస్తక సమీక్ష – పి. జ్యోతి
అవీ ఇవీ:
- విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు-2 – డా. సి.హెచ్. సుశీల
ప్రకటన:
- సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం ‘సత్యాన్వేషణ’ – కొత్త ఫీచర్ ప్రకటన – సంచిక టీమ్
సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.
సంపాదక బృందం.