Site icon Sanchika

అయిదు కందపద్యాలు

ష్టము సుఖమను స్థితులవి
నిష్టములో కాదొ వచ్చునెప్పుడునైనన్
దృష్టి వివేకము ధైర్యము
ష్టము గాకుండ భువిని డువగ జాలున్.

సున నున్నట్టి పలుకు
నినను నొకచో సమస్యటుగాకున్నన్
సును తెలుపకనున్నను
నిలో నరులకు సమస్యప్పుడునైనన్.

నిరాశల నూగుచు
పావిమోచనము లేక డుదుము వలలో.
లేము లేదిట చింతన,
రాశులు సంపదలును ననుక్తులు పెక్కుల్.

నుదినము తపించుచునే
కయి జీవించువారి న్ననఁ జేతుమె?
ముగ తలచుచు నుంతుము
నిశము పరులఁ దలపైన క్కరతోడన్.

శ్వరమైనది లోకము
శాశ్వతమంచును శ్రమలను లుపగనేలా?
విశ్వ ప్రయత్నముఁ జేసిన
శ్వైత్యము మాపగలమె టులే ముగియున్

Exit mobile version