[dropcap]దూ[/dropcap]రమైన మనస్సు
దగ్గరి తనం ఎంతో,
తెలియని దూరం!
మనం ఎంత దూరమో
మన మనసులకి అంత
దగ్గరితన మేమో!
తెలియని అయోమయంలో నేను..!
నవ్వుతూ మాత్రం నీవు!!
[dropcap]దూ[/dropcap]రమైన మనస్సు
దగ్గరి తనం ఎంతో,
తెలియని దూరం!
మనం ఎంత దూరమో
మన మనసులకి అంత
దగ్గరితన మేమో!
తెలియని అయోమయంలో నేను..!
నవ్వుతూ మాత్రం నీవు!!