బాలకథావళి 2020 జూమ్ మీటింగ్ ప్రకటన

1
2

[dropcap]బా[/dropcap]లల దినోత్సవం, దీపావళి పండుగలను పురస్కరించుకుని ‘బాల కథావళి’ 2020 ఏర్పాటయింది.

సంచికలో కొత్తగా ప్రారంభమయిన బాలల కథా పరంపర లోని తొలి కథ’సీతాకోకచిలుకమ్మల కొంగ్రొత్త దీపావళి’ ని, మరికొన్ని కథలని బాలబాలికలు చదివి వినిపిస్తారు.

నిర్వహణ: మోహిత కౌండిన్య

బాలకథావళి 2020 – పిల్లల కథా పఠనం

జూమ్ మీటింగ్ ఐడి: 720 5450 6598

పాస్‌ కోడ్:  baala2020

15 నవంబరు 2020
ఉదయం 11.00 గంటలకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here