భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-14

0
2

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-14: మేళములు. క్రమపరిణామం

[dropcap]మే[/dropcap]ళానికి ముఖ్యమైన పురాతనమైన మూర్ఛనలే ఆధారం. సంపూర్ణమైనవి, fundamentals కి సంబంధించి వుంటుంది. ప్రాచీనమైన harp (like vina) షడ్జ గ్రామానికి tune చేయబడి వివిధ మూర్ఛనలు గ్రహభేదాలు play చేయడానికి వీలుంటుంది. అలాగే మధ్యమ, గాంధార గ్రామలకు కూడా. అదే సంపూర్ణ మూర్ఛనలలో జతులు – సంపూర్ణం గానీ, షాడవం గానీ, ఔడవం గాని వుండచ్చు. జాతికి 13 లక్షణాలు చెప్పారు. రాగాలన్ని – మూర్ఛనలు, జాతుల వలె ప్రాచీన కాలంలో చెప్పేవారు. కాలం మారుతున్న కొద్దీ రాగాలు ఎక్కువై, Raga development ఎక్కువై divisions వచ్చాయి. అవి

Rag – Ragini- Parivar

Pan – Tiram Systems – ఇలా.

కాని ఎవ్వరూ time factor గా ఈ రాగాల్ని తీసుకుని adopt చేయడం లేదు. వివిధ సమయాలలో వివిధ రాగాలను తీసుకున్నారు,

విద్యారణ్య:

‘సంగీతశాస్త సార’లో విద్యారణ్య (1320 – 1380) జన్య – మేళములు అని విభజించాడు. 15 మేళాలు చెప్పాడు.

దాలు, షూర్జరి, వరాటిక, శ్రీరాగి, భైరవి, శం, ఆహిరి, వసంత భైరవి, గాయంత, కాంభోజి, ముఖారి, శుద్ద రామ క్రియ, కేదారగౌళ, హెజ్జుజి, దేశాక్షి – 50 జన్య రాగాలు.

లోచన కవి:

లోచన కవి 12 thats ని చెప్పాడు.

  • భైరవి – షడ్జ గ్రామ scale
  • తోడి – 8వ mela
  • గౌరి – 15
  • కర్నాటక 28
  • కేదార 29
  • ఇమాన్ 65
  • సారంగ, మేష, ధనశ్రీ (51)
  • పూర్వధనశ్రీ, మార్వా (66)
  • ముఖారి (20), Dipita
  • 75 జన్య రాగాలు.

రామామాత్యుడు, స్వరమేళ కళానిధి (1550):

20 Melas.

ముఖారి, మాళవ గౌళ, శ్రీరాగ, శుద్ధ రామ క్రియ, కన్నడ గౌళ, నాదనామక్రియ, రీతి గౌళ, కేదార గౌళ, హెజుజ్జి, హిందోళ, సారంగ నాట, దేశాక్షి, శుద్ధ నాట, ఆహిరి, శుద్ధ వరాళి, వసంత భైరవి, సామవరాళి, రేవగుప్త, సామంత – 64 జన్య రాగాలు

సోమనాథ్ రాగ విభోద (1609):

23 melas- 76 జన్యరాగాలు

ముఖారి, రేవగుప్త, సామవరాళి, నాదనామక్రియ, భైరవి, వసంత, వసంత భైరవి, మాళవ గౌళ, రీతి గౌళ, అభేరి, హమ్మీర, శుద్ధ వరాటి, శుద్ధ రామక్రియ, శ్రీరాగ, కళ్యాణి, కాంభోజి, మల్లారి, సామంత, కర్నాటక గౌడ, దేశాక్షి, శుద్ధ నాట, సారంగ.

అహోబలుడు:

అహోబలుడు ‘సంగీత పారిజాత’ గ్రంథంలో సంపూర్ణ, ఔడవ, షాడవ melas.

వర్జ్య రాగాలు – చతుర్దండి ప్రకాశికలో

Melas అనీ సంగీత సారామృతంలో చెప్పబడింది.

సంగ్రహ చూడామణిలో కనకాంగి – రత్నాంగి Mela పద్ధతులు చెప్పాడు. ఆ విధంగా

క్రమ సంపూర్ణ – ఆరోహణ, అవరోహణ

melas – 12 మేళకర్తులు వచ్చాయి.

మేళ పద్ధతి:

సోమనాథుడు mela గురించి Scheme తయారు చేసిన మొదటివాడు.

రాగ విబోధ – Somanth – 960 melas – based on 7 శుద్ధ – 15 వికృత స్వరాలు.

ఆ scheme practical గా కష్టంగా వుండడంతో ఆ పద్ధతి వదిలేసి వేంకట మఖి ఆ Scheme తీసుకుని develop చేసాడు.

ఆ విధంగా వేంకట మఖి 72 Melas, శ్రుతుల మీద కాక, స్వరాల మీద depend అయ్యి scheme ని తయారు చేసాడు.

ఆహబలుడు ‘సంగీత పారిజాత’ గ్రంథంలో (1660) – Melas – 7 శుద్ధ + 22 వికృత స్వరాల మీద ఆధారపడి మొత్తం మేళాల సంఖ్య 11340 వెప్పాడు

18th century – మేళాధికార లక్షణ -4624 melas- taking 24 శృతులు -octave స్వరస్థానాలుగా తీసుకుని చేసాడు.

అలా అన్ని అవస్థలు పడి చివరకు 72 క్రమ సంపూర్ణ మేళాలు – ఏర్పడి, ఇప్పటికీ ఆ పద్ధతే అందరు అవలంబిస్తూ; ఎవరు ఏ కొత్త రాగాలు కనుక్కునా అవి 72 జన్యములే కాని కొత్తవి కావు అని వేంకట మఖి ఘంటాపథంగా చెప్పాడు. దీనిలో ఎవ్వరు even శివుడు మీదా తప్పు పట్టుటకు వీలు లేనట్లు 72 měla scheme ని ఇతను తయారు చేసాడు

అష్టోత్తర శత మేళాలు (108) melas

72 Melas కి -36 వికృత పంచమ melas add చేసాడు. రెండు మధ్యమాలు – without పంచమం.. తీసుకోకుండా వుండే 72 melas

36 melas – 6 చక్రాలు

ఒక్కొక్క చక్రంలో 6 రాగాలు

షడ్జమం కాకుండా – 2 మధ్యమాలు తీసుకోవాలి

రిషభ, గాంధారాలు ప్రతి చక్రానికి మారుతువుంటాయి. దైవత, నిషాద ప్రతి చక్రంలోని రాగాలకి మారుతు వుంటుంది.

72 Mela లో లాగానే.

గేయ 13 73-78 పా
వాయు 14 79-84 శ్రీ
మాయ 15 85-90 గా
తోయ 16 91-96 భూ
ఛాయ 17 97-102 మా
జయ 18 103-108

కనకాంగి – సాలగము without పంచమ స్వర

రత్నాంగి – జలార్ణవం without పంచమ స్వర like that

ఇందు చక్రంలో 1వ రాగం కనకాంగి

7వ చక్రంలో 1వ రాగం సాలగం

2వ రత్నాంగి 2వ రాగం

7 – 25/30లో

~

Equation – (P + U) 2 -3P

P – పూర్వాంగం: U-ఉత్తరాంగం

(P+U)-2-3P.

(8×44) 2 – 3×8 (24)=80

52×2-24

104-24=(80) గాంధార గ్రామము

and

(22+58)2-66 = 94

80×2=66; 160-66=94

~

అష్టోత్తర శత తాళాలకి- 3 లక్షణాలు కలవు.

1) షడ్జ, శుద్ధ మధ్యమ – పంచమం- constant గా ఉంటాయి.  (చక్రం-1-VI-1-36)

2) షడ్జ ప్రతి మధ్యమ (constant) Second Part (చక్రం 7 to 12; 37 to 72)

3) షడ్జ, శుద్ధ మధ్యమ ప్రతి మధ్యమ being constant in the 3rd part (13 to 18) – (73-108)

~

Schemes of 144 melas:

73 మేళ కర్త 72 మిశ్రమేళ  73-108 Melas లో ఆరోహణలో శుద్ధ మధ్యమ Mela; కనకాంగి – ఆరోహణంలో- ప్రతి మధ్యమ mela; కనకాంగి – ఆరోహణ – సాలగం అవరోహణ చలనాట – రసిక ప్రియ.

ఆరోహ – అవరోహ

144 melas consists – 4 parts –

  • శుద్ద మద్యమ melas – 36 (1to 36)
  • ప్రతి మధ్యమ melas – (37 to72)
  • శుద్ధ మధ్యమ melas – in the ఆరోహణ; ప్రతి మధ్యమ melas in the అవరోహణ (73-108)
  • ప్రతి శుద్ధ మధ్యమ melas – in the ఆరోహణ; శుద్ధ మధ్యమ melas in the అవరోహణ (109-144)

~

Mela nomenclature:

బ్రహ్మధర్మ పురాణ ఉపపురాణలలో చక్రవాకి – దాస – రాగము మల్లార, మరియు రూపవతి as a రాగిణి of గాంధార – సంగీత రత్నాకరంలో తోడి, భైరవి, శంకరాభరణం, వరాళి ఉన్నాయి. సంగీత మకరందంలో (నారదుడు) మాళవ గౌళ mention చేశారు.

మాళవిగౌళ అని అన్నమాచార్యుల కాలంలో మారింది.

అసంపూర్ణ మేళ పధ్ధతి:

Velavali, సామంత, దేశాక్షి, రామక్రియ ఈ రాగాలు రత్నాకరంలో, సంగీత సమయసారంలో, సంగీత మకరందంలో వున్నాయి.

వేంకట మఖి 72 melas project చేశాడు; గౌళ 15th, కాంభోజి 28 అని.

19 melas కి కటపయాది వర్తింపదు

కనకాంబరి – ఫేనద్యుతి nomenclature. Earlier కనకాంబరి – కటపయాది.

Prefixes

  • భైరవి – నారి రీతి గౌళ
  • కాంభోజి – హరి కేదార గౌళ
  • సుబ్బరామ దీక్షితార్ -72 రాగాంగ రాగ
  • మాలిక -call Vati – వసంత భైరవి
  • as వాయి వసంత భైరవి and
  • బోయ వేగవాహినీ as Toyevegavahini and
  • శాంత కళ్యాణి – మలి కల్యాణి

72 Raga malikas of Maha Vaidyanatha Iyer

~

కనకాంగి రత్నాంగి పట్టిక – గోవిందాచార్యులు – త్యాగరాజు, శ్యామశాస్త్రి ఆ పద్ధతికి ఒప్పుకున్నారు.

గోవిందాచార్యులు – సంస్థాన విద్వాంసుడు – తంజావూరు కాలం వాడు. అకళంక బిరుగు గలదు.

షడ్జమంలో మొదలయిన 12 స్వరస్థానాలను (స్వరార్ణవ గ్రంథము – నారదుడు త్యాగరాజుకు ఇచ్చెను) పేర్కొన్నాడు.

సోమ, Drik, అనల, వేద, బాణ, రాగ, మారుత్, వాసు, ఆకుం, Dik, రుద్ర, ఆదిత్య.

New scheme 5184 Melas:

72 existing melas remaining 5112 new Melas

72 x 72 = 5184 Melas total – 72 sections  (or చక్రాలు) – each chakra -72 melas

ప్రతి చక్రంలో – ఆరోహణ – constant – అవరోహణ change from Mela to mela 1st చక్ర -72 మేళాలలో ఆరోహణ కనకాంగి

2nd Mela -72 మేళాలలో అవరోహణ – రత్నాంగి

3rd Mela -72 మేళాలలో అవరోహణ – గానమూర్తి like that

28th mela- ఆరోహణ of కనకాంగి, అవరోహణ of హరికాంభోజి

73 – కనకాంగి

74 – రత్నాంగి

75 – గానమూర్తి

76 – వనస్పతి

77 – మానవతి

78 – తానరూపి

[72 mela లో వరుస క్రమంలోనే పేర్లు ఉంటాయి.]

~

1-72-కనక చక్ర

73-144-రత్న చక్ర

145-216 – గాన చక్ర

II nd Chakra

721-792 – కోకిల చక్ర

26th Chakra చారు చక్ర like that

(1801-1872)

15th Chakra – 1009-1080- మాయ చక్ర

51st Chakra -3601 -3672 – కామి చక్ర

5184 New Scheme లో:

  • కనకాంగి – కనకాంగి 1st Mela
  • Kanaka-రత్న-2nd mela
  • Kanaka – రసిక 72nd
  • Ratna – kanaka – 73
  • Ratna Nataca – 82
  • yaga – ratna -2162 like that.

ఉదాహరణ – గౌరి – లత

Gauri – 23rd chakra in the scheme of 5184 melas – this chakra (1585-1606)

Lata – 63rd mela – gauri – lata -1647 it take గౌరి మనోహరి స్వరాలు in the ఆరోహణ; లతాంగి స్వరాలు in అవరోహణ. అదే గౌరిలత రాగం 4264 – divide by 72 we get 59 and reminder is 16.

60వ చక్రం -16 చక్రానికి – నీతి చక్ర మేళ. ఆరోహణ – నీతిమతి; అవరోహణ – చక్రవాకం.

మాయనాటక – మాయనాటక క్రియ

గౌరినాద – గాంధర నాద భైరవి

హేమకోకిల – హేమకోకిలప్రియ

హరిదాసప్రియ includes హరికాంభోజి and ఖరహరప్రియ

72 శుద్ధ మేళాలు – homogeneous – ఆరోహ, అవరోహణలలో ఒకే స్వరాలు

5112 మిశ్ర మేళాలు – homogeneous కాదు. Symmetrical కాదు.

ఈ Scheme లో విషయాలు

  • 36 x 36 (పూర్వ x పూర్వ) = 1296
  • ప్రతి మధ్య 36 x 36 = 1296; ప్రతి మధ్య
  • శుద్ధ ప్రతి మేళ – ఆరోహణ – శుద్ధ మధ్యమ మేళ; అవరోహణ – ప్రతి మధ్యమ మేళ 36 x 36 = 1296
  • ప్రతి శుద్ధ మేళ; ప్రతి మధ్య ఆరోహణలో; శుద్ధ మధ్య అవరోహణలో 36 x 36 = 1296

Groups:

  1. పూర్వ Group: 1296 – 1-36 melas
  2. ఉత్తర Group: 1296 – 37-72 melas
  3. పూర్వ Group: 1296
  4. ఉత్తర Group: 1296.

Formula 72 (n-1)+n

n=melakarta, S.No. Chart లో

ఉదాహరణ: చారుకేశి – 26 mela in this new scheme

72 (26-1) +26

= 72 (25) +26

= 1800+26=1826 so on.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here