[dropcap]కేం[/dropcap]ద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత డా.పాపినేని శివశంకర్ కి ఒంగోలులో జరిగిన సాహిత్య సభలో ప్రకాశంజిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు భీమనాథం హనుమారెడ్డి స్మారక సాహితీ పురస్కారం 2022 ప్రదానం చేస్తున్న ప్రకాశంజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు.
కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, డి.ఈ.ఓ. విజయభాస్కర్, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, ప్రముఖ నాటకరచయిత పాటిబండ్ల ఆనందరావు, సీనియర్ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్, రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత డా.చుంచు చలమయ్య తదితరులు హాజరయ్యారు.