[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘బ్రతుకు బడి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]మూ[/dropcap]డు కాళ్ళ ముదుసలి నుండి
ముంగిట్లో పారాడే పసిపాప బోసినవ్వుల దాకా
అనుభూతించి ఆస్వాదించగలిగితే
ఒక మనోవిజ్ఞాన సర్వస్వాన్ని
క్రోడీకరించి అవగతం చేసుకున్నట్లు కాదూ!