బుద్ది

9
2

[dropcap]“బు[/dropcap]ద్ది అంటే ఏమినా?”

“బువ్వ పెట్టేదిరా”

“బుద్ది బువ్వ పెడుతుందా, అదెట్లనా?”

“ఇట్లరా… ఆడసూడి, ఈడసూడి”

“సూస్తినినా”

“వాన్ని సూడి, వీన్ని సూడి”

“సూస్తినినా”

“ఆ దేశం, ఈ దేశం అన్నీ సూడి”

“ఆయెనా”

“పనిని సూడి పొద్దప్పని సూడి”

“సూసి సూసి సాలాయ, ఆకలేస్తావుందినా, బువ్వ పెట్టునా”

“బువ్వ పెట్టమని అడుకొనేది బుద్ది కాదురా, బువ్వ పెట్టెట్ల చేసేదే బుద్దిరా”

***

బుద్ది = జ్ఞానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here