ఆలోచనలు
తర్జనభర్జనలు
పాలపొంగులు
***
బేరసారాలు
కొసరుల కాట్లు
వినిమయాలు
***
పడిగాపులు
చిందరవందరలు
ప్రేమ బారులు
బివిడి ప్రసాదరావు హైకూలు 10

ఆలోచనలు
తర్జనభర్జనలు
పాలపొంగులు
***
బేరసారాలు
కొసరుల కాట్లు
వినిమయాలు
***
పడిగాపులు
చిందరవందరలు
ప్రేమ బారులు