[dropcap]త[/dropcap]ప్పటడుగు
పసి పాదంకి ముద్దు
రీతికి పద్దు
***
విత్తు విత్తితే
పుడమి ఈనుతోంది
నీడ ఉంటుంది
***
గొడుగుధారి
వాన కమ్మతనము
ఏమెరుగును
[dropcap]త[/dropcap]ప్పటడుగు
పసి పాదంకి ముద్దు
రీతికి పద్దు
***
విత్తు విత్తితే
పుడమి ఈనుతోంది
నీడ ఉంటుంది
***
గొడుగుధారి
వాన కమ్మతనము
ఏమెరుగును