ఏప్రిల్ 2022 బివిడి ప్రసాదరావు హైకూలు 4 By - April 10, 2022 1 2 FacebookTwitterPinterestWhatsApp [dropcap]క[/dropcap]ను రెప్పలు టపటపలు మధ్య కంటి పాపలు *** కడలి పొంగి వడి వడి వరద ఒడ్డు దాటితే *** ముచ్చట్లు తీరి మురిగిన వయస్సు మూల చేరింది