బివిడి ప్రసాదరావు హైకూలు 5

0
2

[dropcap]ఆ[/dropcap]కలి చావు
కడుపు నిండక్కాదు
కూడు పుట్టక
***
భూమి పంటలు
భవనాల నీడన
ఒడలిపోయే
***
ప్రేమించ లేని
ప్రేమించబడ లేని
ఉనికి వేస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here