Site icon Sanchika

బివిడి ప్రసాదరావు హైకూలు 6

[dropcap]ని[/dropcap]గనిగలు
రంగుల సొగసులు
రోగ నేస్తాలు
***
కాగిన నీళ్లు
ఆవిర్లు వెదజల్లు
నీళ్ల శుష్కాలు
***
కూడు శ్రమలు
బ్రతుకుకు పూటులు
జీవ నరాలు

Exit mobile version