[dropcap]గా[/dropcap]లి వీస్తుంది
గమ్యం కానరాలేదు
వేచి వెళ్లాలి
***
మాటలు కాదు
చేతల వరములు
మేలిమైనవి
***
ఆశా నిరాశ్లు
వెలుతురూ నీడలు
నేడూ నాడులు
[dropcap]గా[/dropcap]లి వీస్తుంది
గమ్యం కానరాలేదు
వేచి వెళ్లాలి
***
మాటలు కాదు
చేతల వరములు
మేలిమైనవి
***
ఆశా నిరాశ్లు
వెలుతురూ నీడలు
నేడూ నాడులు