మార్చి 2021 చరవాణి By - March 7, 2021 0 2 FacebookTwitterPinterestWhatsApp [dropcap]మ[/dropcap]నుషులను మాటలతోకలపాలని కనిపెట్టిన చరవాణిపెంచుతోంది మనుషుల మధ్య దూరాన్నిచరవాణి లో వచ్చే మార్పుల వల్ల లాభాలకంటే ఎక్కువ అవుతున్నాయి నేరాలుచరవాణి వాడి వాడి జనులు వచ్చిన స్థితిఅది చేతిన లేనిదే ఉండలేని పరిస్థితి