చివరి వలస, మరో చరిత – పుస్తకావిష్కరణ సభ ఆహ్వానం

0
2

[dropcap]గుం[/dropcap]టూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి ‘సాహితీ భారతి’ డా. సి.భవానీదేవి సాహితీ స్వర్ణోత్సవ ప్రచురణలు – చివరి వలస (కథాసంపుటి), మరో చరిత (నవల) ఆవిష్కరణ సభకు ఆహ్వానం.

వేదిక:

అన్నమయ్య గ్రంథాలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు

తేదీ, సమయం:

29-10-2023 ఆదివారం ఉదయం 10 గంటలకు

సభాధ్యక్షులు:

డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి (సారస్వత కళానిధి)

ముఖ్య అతిథి, ‘కథా సంపుటి’ ఆవిష్కర్త:

డా. పాపినేని శివశంకర్ (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత)

‘నవల’ ఆవిష్కర్త:

శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య (ప్రముఖ సాహితీవేత్త)

కీ.శే. కోటంరాజు సత్యనారాయణ శర్మ దంపతుల స్మారక సాహితీ పురస్కార ప్రదానం:

శ్రీమతి వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం

‘చివరి వలస’ పరిచయం:

శ్రీమతి గోటేటి లలితాశేఖర్ (ప్రముఖ రచయిత్రి)

‘మరో చరిత’ పరిచయం:

శ్రీమతి కుందుర్తి పద్మజ (ప్రముఖ రచయిత్రి)

అందరికీ స్వాగతాంజలి

~

ఎస్.ఎం. సుభాని (ప్రధాన కార్యదర్శి)

నానా (కోశాధికారి)

గుంటూరు జిల్లా రచయితల సంఘం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here