సినిమా క్విజ్-14

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కృష్ణంరాజు నటించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమాను హిందీలో ఏ పేరుతో తీశారు?
  2. శోభన్‍బాబు నటించిన ‘సోగ్గాడు’ సినిమా ఏ పేరుతో హిందీలో వచ్చింది?
  3. బాలకృష్ణ నటించిన ‘కథానాయకుడు’ సినిమా ఏ పేరుతో హిందీలో వచ్చింది?
  4. కృష్ణ, రామ్మోహన్ నటించిన ‘తేనెమనసులు’ సినిమా ఏ పేరుతో హిందీలో వచ్చింది?
  5. చిరంజీవి నటించిన ‘మగమహారాజు’ సినిమా ఏ పేరుతో హిందీలో వచ్చింది?
  6. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘పూలరంగడు’ సినిమా హిందీ వెర్షన్‍లో హీరో ఎవరు?
  7. ఎన్.టి.ఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సినిమా ఏ పేరుతో హిందీలో వచ్చింది?
  8. శోభన్‍బాబు నటించిన ‘కార్తీకదీపం’ సినిమా ఏ పేరుతో హిందీలో వచ్చింది?
  9. చలం నటించిన ‘సత్తెకాలపు సత్తయ్య’ సినిమా ఏ పేరుతో హిందీలో వచ్చింది?
  10. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘గోరింటాకు’ సినిమా ఏ పేరుతో హిందీలో వచ్చింది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 డిసెంబరు 13వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 14 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 డిసెంబరు 18 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 12 జవాబులు:

1.శభాష్ పాపన్న 2. గంగా కీ లహరే 3. ఎ. భీమ్‍సింగ్ 4. నాగభూషణం 5. ఎం.ఎస్. ప్రకాష్ 6. ఎస్.ఎం. సుబ్బయ్యనాయుడు 7. గుమ్మడి 8. కొంజుం సలంగై 9. ఎడిటర్ 10. సౌండ్ ఇంజనీర్

సినిమా క్విజ్ 12 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • ఎస్. సునీతా ప్రకాష్
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here