Site icon Sanchika

సినిమా క్విజ్-44

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. హీరో శోభన్ బాబు అసలు పేరు?
  2. నటి శ్రీదేవి అసలు పేరు?
  3. హిందీ హీరో జితేంద్ర అసలు పేరు?
  4. కన్నడ హీరో రాజ్ కుమార్ అసలు పేరు?
  5. తమిళ/తెలుగు హాస్యనటుడు నగేష్ అసలు పేరు?
  6. దర్శకులు బాపు అసలు పేరు?
  7. నటి కె.ఆర్. విజయ అసలు పేరు?
  8. నాట్యతార జయమాలిని అసలు పేరు?
  9. నటి సిల్క్‌స్మిత అసలు పేరు?
  10. సంగీత దర్శకుడు చక్రవర్తి అసలు పేరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జూలై 11 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 44 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూలై 16 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 42 జవాబులు:

1.సత్తెకాలపు సత్తెయ్య 2. డాక్టర్ చక్రవర్తి 3. విప్రనారాయణ 4. వారసత్వం 5. జయభేరి 6. దాగుడుమూతలు 7. చంద్రహారం 8. చరణదాసి 9. సోదరుడు 10. గుమ్మడి (వాణిశ్రీ పాత్ర తండ్రి)

సినిమా క్విజ్ 42 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version