[dropcap]పా[/dropcap]త కొత్త తెలుగు హిందీ చలనచిత్రాలను, ఆయా నటీనటులను అభిమానించే వారి కోసం సంచిక సరికొత్తగా ‘సినిమా క్విజ్’ అనే శీర్షిక ప్రవేశపెడుతోంది.
తన సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో ఈ ‘సినిమా క్విజ్’ అందరినీ అలరిస్తుంది.
యుక్తమైన ప్రశ్నలతో, పాఠకులను అలనాటి మధుర స్మృతులకు తీసుకువెళ్లే ఈ ఫీచర్ నిర్వహణ శ్రీ శ్రీనివాసరావు సొంసాళె.
వచ్చే వారం నుంచే.. మీ ‘సంచిక’లో