Site icon Sanchika

కమిట్మెంట్

[dropcap]చం[/dropcap]కలో బిడ్డ
చేతిలో సంచి
మెడలో వాటర్ బాటిల్
ఆహా ఏమి అలంకరణ
గబగబా నడుస్తుంది.
ఎంతటి ఆత్రుత,
తన బిడ్డ కన్నా,
ఎవరన్నా ముందు బడికి పోతారనా?
కాదు.
గంట కొట్టేస్తారనా?
కాదు.
ఓహో పంచువాలిటీయా?
కాదు.
కమిట్మెంట్.

Exit mobile version