[dropcap]సం[/dropcap]చిక త్వరలోనే పలు విభిన్నమైన రచనలను అందించే ప్రణాళికలు వేస్తోంది.
విభిన్నమైన రచనలు విశిష్టంగా సృజించాలని అసక్తి ఉన్న ఉత్సాహవంతులైన రచయితలకు సంచిక ఆహ్వానం పలుకుతోంది.
విభిన్నమైన రచనలు విశిష్టంగా సృజిస్తూ సాహిత్య ప్రపంచంపై తమ ముద్ర వేయాలనే తపన ఉన్న రచయితలకు ఆహ్వానం పలుకుతోంది సంచిక.
వయసుతో నిమిత్తం లేకుండా, రచనలు చేయాలన్న ఉత్సాహం, నేర్చుకోవాలన్న తపన ఉన్నవారికి శిక్షణ నిచ్చి వారి రచనలు సంచికలో ప్రచురిస్తాము.
ఇందుకు రచయితలకుండాల్సిన అర్హతలు –
ఉత్సాహం, శ్రద్ధ, తపనలు మాత్రమే.
ఏదో ముఠాకో, గుంపుకో, ఉద్యమానికో కట్టుబడి గిరిగీసుకోకుండా శుద్ధ సృజనాత్మక సాహిత్య సృజన చేయాలన్న లక్ష్యం ఉంటే చాలు. ఈ క్రింది నెంబరుకు ఫోన్ చేయటం ద్వారానో, వాట్సప్ ద్వారానో సంప్రదించవచ్చు.
9849617392
మెయిల్ ద్వారా సంప్రదించాలన్న వారు kmkp2025@gmail.com ను సంప్రదించవచ్చు.