Site icon Sanchika

దిక్కు నేనున్నానని..!

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘దిక్కు నేనున్నానని..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]కు[/dropcap]క్కను మొక్కను పెంచు
అక్కున చేర్చుకుని
మక్కువ చూపిస్తాయి

బక్క చిక్కిన వేళ
నక్కి నక్కి చూసే
నక్క నాయాళ్ళ మాదిరి
నిక్కు చూపించవ్

మిక్కిలి ప్రేమను పంచి
దిక్కు నేనున్నానని
కొత్త రెక్కలు అందిస్తాయి
కోటి ఆశలు కల్పిస్తాయి

Exit mobile version