దుర్భిణి..!!

20
5

[dropcap]నీ[/dropcap] కళ్ళల్లోకి చూసాను
ప్రేమించడం మొదలు పెట్టాను.
అందమైన కన్నులు
గులాబీ చెక్కిళ్ళు
వంపులు తిరిగిన పెదవులు
సన్నని చిరునవ్వు
నిజంగా అపుడే మొదలుపెట్టా ప్రేమించడం..
నన్ను నేను మొదటిసారిగా.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here