Site icon Sanchika

ఏది సత్యం?

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘ఏది సత్యం’ అనే మినీ కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]దృ[/dropcap]శ్య శ్రవణ మాధ్యమాల సమాచారాన్ని
అనుసంధానించే ఆరాటంలో
మనిషి – మనసుల నడుమ సమాచార
అనుసంధానం పలచబడిపోయింది.

Exit mobile version